Asianet News TeluguAsianet News Telugu

ఇంటి కెళ్లమంటే ఏడుస్తున్న కరోనా నెగెటివ్ పేషంట్లు..

నెల్లూరులో కరోనా నెగెటివ్ పేషంట్లు ఆస్పత్రి సిబ్బంది తిండికూడా పెట్టలేదని కంటనీరు పెట్టుకుంటున్నారు.

నెల్లూరులో కరోనా నెగెటివ్ పేషంట్లు ఆస్పత్రి సిబ్బంది తిండికూడా పెట్టలేదని కంటనీరు పెట్టుకుంటున్నారు. తమని కరోనా పేషంట్లని పట్టుకొచ్చి పడేశారని, కనీసం తిండిపెట్టే దిక్కులేదని వాపోయారు. ఇండ్లు దగ్గర్లో ఉండడం వల్ల ఇంటి దగ్గర్నుండి ఆహారం తెప్పించుకుని తిన్నామని చెబుతున్నారు. నెగెటివ్ వచ్చిందని ఇళ్లకు పంపుతున్నారని ఇంటికి వెడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో నని ఆందోళన చెందుతున్నారు.