జర్నలిస్ట్ లను ప్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి: అయ్యన్నపాత్రుడు డిమాండ్
విశాఖపట్నం: కరోనా బాధితులందర్నీ తక్షణమే ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు..
విశాఖపట్నం: కరోనా బాధితులందర్నీ తక్షణమే ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రి అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని... జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని అయ్యన్న కోరారు.