Asianet News TeluguAsianet News Telugu

Video news : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ...పట్టుబడి..పారిపోయి...

గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకు పారిపోయిన కానిస్టేబుల్ పడాల్ ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకు పారిపోయిన కానిస్టేబుల్ పడాల్ ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గత నెల 17 తేదీన గన్నవరం పోలీసులు 240 కిలోలు గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒక మహిళ సహా 12 మంది అరెస్ట్ చేయగా అందులో ఒకరు కానిస్టేబుల్ పడాల్. అక్టోబర్ 19 వ తేదిన గన్నవరం నుండి రాజమండ్రి జైలుకి బస్సులో తరలిస్తుండగా పడాల్ పరారయ్యాడు. పడాల్ గతంలో విశాఖలో చింతపల్లి పీయస్ లో ఇన్స్ పెక్టర్ గన్ ను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడుగా ఉన్నాడు.