కరోనావైరస్ : యముడి వేషంతో వినూత్న ప్రచారం.. రోడ్డు మీది కొస్తే అంతే..
విజయనగరం, శృంగవరపుకోట సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరోనావైరస్ పై వినూత్న ప్రచారం నిర్వహించారు.
విజయనగరం, శృంగవరపుకోట సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరోనావైరస్ పై వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందితో యముడు, చిత్రగుప్తుడు, యమభటుడి వేషాలు వేయించి ద్విచక్రవాహనదారులకు కరోనామీద అవగాహన కల్పించారు. కరోనా మహా మాయ అంటూ, బైటికొస్తే యముడు పట్టుకెల్తాడంటూ ప్రచారం చేస్తున్నారు ఆ వీడియో.