Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కాలేజీ స్టూడెంట్స్ గ్యాంగ్ వార్... ఆరుగురికి గాయాలు

విశాఖపట్నం : చదువుల నిలయమైన కాలేజీని గొడవలకు కేంద్రంగా మార్చారు కొందరు యువకుడు. 

First Published Aug 7, 2023, 8:03 PM IST | Last Updated Aug 7, 2023, 8:03 PM IST

విశాఖపట్నం : చదువుల నిలయమైన కాలేజీని గొడవలకు కేంద్రంగా మార్చారు కొందరు యువకుడు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని కృష్ణ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి వీది రౌడీల్లా వ్యవహరించారు. ఇరువర్గాల విద్యార్థులు కాలేజీ ప్రాంగణంలోనే గొడవకు దిగి రణరంగం సృష్టించారు. ఈ గొడవలో దాదాపు ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యారు. విద్యార్థుల గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను హాస్పిటల్ కు తరలించారు.