Asianet News TeluguAsianet News Telugu

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్ వీడియో కాన్ఫరెన్స్

సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమంలోభాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

First Published Jun 23, 2020, 5:52 PM IST | Last Updated Jun 23, 2020, 5:52 PM IST

సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమంలో భాగంగా  జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రాల మరమత్తులు ,భూమి కనుగోలు విషయం, వర్షాకాలంలో ఇబ్బందిరాకుండా  మంచి క్వాలిటీ ఇసుక నిల్వలు ,2km  పరిధిలోవార్డ్ క్లినిక్స్ ఉండేలా కట్టాలని,ఇండ్ల స్థలాల పంపిణి తదితర విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలంసాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు .