Asianet News TeluguAsianet News Telugu

నాయకుల పట్ల సీఎం జగన్‌కు అనుభవం లేదు... ఆదోని ఎమ్మెల్యేసంచలన వ్యాఖ్యలు

జగనన్న భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి జగన్ కి పార్టీలో అవగాహన రావాలంటే ఇంకా సమయం అవసరం .

First Published Apr 8, 2023, 2:16 PM IST | Last Updated Apr 8, 2023, 2:16 PM IST

జగనన్న భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి జగన్ కి పార్టీలో అవగాహన రావాలంటే ఇంకా సమయం అవసరం . పార్టీలో ఎవరు ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది జగన్ కు తెలుస్తుంది . కాబట్టి ఎవరు అసంతృప్తి చెందొద్దు మళ్ళీ మనం జగన్ ను గెలిపించేందుకు కృషి చేయాలి అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు .