video news : పంచాయితీ కార్మికుల దీక్షకు సీఐటీయూ మద్దతు

పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కృష్ణాజిల్లాలో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న 36గంటల రిలే నిరాహార దీక్షకు సీఐటీయూ కృష్ణా జిల్లా తూర్పు ప్రధాన కార్యదర్శి వై నరసింహారావు సంఘీభావం తెలియజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు.

First Published Nov 12, 2019, 1:58 PM IST | Last Updated Nov 12, 2019, 1:58 PM IST