తిరుపతిలో చిరుతపులుల ఆటలు
తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న కపిలతీర్థం ఆలయ ఆవరణలో రెండు చిరుత పులులు ఆటవిడుపు ఆటలు.
తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న కపిలతీర్థం ఆలయ ఆవరణలో రెండు చిరుత పులులు ఆటవిడుపు ఆటలు.కరోనా కారణంగా ఆలయంలో భక్తుల సంచారం తగ్గడంతో పక్కనే ఉన్న శేషాచల అడవుల్లోoచి ఇక్కడికి చేరుకున్న చిరుత పులులు.