video news : అరచేతిలో వైకుంఠం...పసరులో భవిష్యత్ దర్శనం...
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం రజకపేటలో అరచేతిలో పసరు వేసి దొంగతనాలు పట్టిస్తానంటూ మోసం చేస్తున్న మల్లపు రామసీతను పెంటపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జక్కుల వెంకటలక్ష్మి అనే బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రామసీతపై 420 చీటింగ్ 506, 508 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. వివరాలకు ఈ వీడియో చూడండి.