Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ అశోక్ బాబుని ఇంటికెళ్లి పరామర్శించిన చంద్రబాబు

ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. 

ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే.. ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు అశోక్‌బాబు తెలిపారు.