చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. అనుకోని షాక్ ఇచ్చిన నాని...

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు.

First Published Aug 6, 2022, 12:10 PM IST | Last Updated Aug 6, 2022, 12:10 PM IST

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12.25కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఆ తరువాత రాష్ట్రపతి భవన్ లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశం లో పాల్గొననున్నారు. ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఎయిర్పోట్ లో స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బొకేను విసిరికొట్టడం చర్చనీయాంశంగా మారింది.