Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో చంద్రబాబు రోడ్ షో... వాహనంపై కూతురు, తండ్రి డుమ్మా

ఆదివారం చంద్రబాబునాయుడు విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఆదివారం చంద్రబాబునాయుడు విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ భవానిపురం నుంచి చంద్రబాబు నాయుడు రోడ్ షో మొదలయ్యింది. ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్  హాజరయ్యారు. కానీ  విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం హాజరు కాలేదు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచన మేరకే నాని ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది.