Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి... గాయపడిన చంద్రబాబు సెక్యూరిటీ

వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడిన NSG అధికారి (Team Head) సంతోష్ కుమార్.  

First Published Apr 22, 2023, 11:27 AM IST | Last Updated Apr 22, 2023, 11:27 AM IST

వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడిన NSG అధికారి (Team Head) సంతోష్ కుమార్.  అధికారిని  పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సంతోష్ కుమార్ కు అందిన ట్రీట్మెంట్ పై వివరాలు అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత.