Video news : చిరుజల్లులో తెలుగుదేశం అధినేతకు ఘన స్వాగతం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు కర్నూలులో పర్యటించనున్నారు. 

First Published Dec 2, 2019, 2:01 PM IST | Last Updated Dec 2, 2019, 2:01 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు కర్నూలులో పర్యటించనున్నారు. పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు కర్నూలు హైదరాబాద్ టోల్ గేట్ వద్ద  టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కర్నూలులోని  VJR ఫంక్షన్ హల్ లో జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు  పాల్గొంటారు. అనంతరం 14 నియోజకవర్గల వారిగా మూడు రోజుల పాటు సమావేశం జరుగుతుంది.