Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఉక్కు: నాడు జగన్ వాడిని ఆయుధాన్నే తిరిగి అతనిపైనే వాడుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు రాష్ట్రమంతా మార్మోగుతుంది. ప్రజలంతా విశాఖ ఉక్కును ప్రయివేటీకరించొద్దు అని ముక్తకంఠంతో కోరుతున్నారు. విద్యార్థులు,కార్మికులు, మేధావులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. 

Video Top Stories