Asianet News TeluguAsianet News Telugu

రాబిన్ శర్మ ఔట్: కొత్త వ్యూహకర్తతో చంద్రబాబు ప్రయోగం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి వ్యూహకర్తగా రాబిన్ శర్మ తప్పుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి వ్యూహకర్తగా రాబిన్ శర్మ తప్పుకున్నారు. రాబిన్ శర్మ తీరు పట్ల చంద్రబాబు సంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన జట్టు పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాబిన్ శర్మ జట్టు టీడీపీ వ్యూహాలను రచించి, అమలు చేసే బాధ్యత నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ స్థానంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మాజీ సభ్యుడు సునీల్ కానుబోలుతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

Video Top Stories