Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకి రఘురామకృష్ణంరాజు మీద ఉన్న ప్రేమ ప్రజలమీద లేదు

తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలనుండి బహిష్కరించడం బాధ్యతను తప్పించుకోవడమే..

First Published May 19, 2021, 9:39 AM IST | Last Updated May 19, 2021, 9:39 AM IST

తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలనుండి బహిష్కరించడం బాధ్యతను తప్పించుకోవడమే. ఎన్ని రోజులు పెట్టిన ఎన్ని నిముషాలు పెట్టిన ప్రతిపక్షం వినియోగించుకుంటుంది . చంద్రబాబు భయం పట్టుకొని ఇలా చేస్తున్నడు అని ఎమ్యెల్యే జోగి రమేష్ విమర్శించారు .