టిడిపి కార్యాలయంలో బొజ్జ గణపయ్య... తొలిపూజ చేసిన చంద్రబాబు
అమరావతి : వినాయక చవితి సందర్భంగా మంగళగిరిలోకి టిడిపి జాతీయ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేసారు.
అమరావతి : వినాయక చవితి సందర్భంగా మంగళగిరిలోకి టిడిపి జాతీయ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వినాయక విగ్రహాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలో పాల్గోన్న చంద్రబాబును ఆశీర్వదించిన పూజారి కండువాకప్పి సత్కరించారు.