Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ప్రతిమకు బాబు, లోకేష్ నివాళులు, దేవాన్షు సైతం....

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాదులోని తన నివాసంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, 

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాదులోని తన నివాసంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకే,ష్ పార్టీ జెండా ఎగురేశారు. ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులు అర్పించారు. చంద్రబాబు మనవడిని కూడా చూడవచ్చు.

Video Top Stories