video news : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవాని మాలధారణలు

ఇంద్రకీలాద్రిపై ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి పగడాల మాలధారణ చేసి ప్రత్యేకపూజలు నిర్వహించి భవానీ దీక్షలను ప్రారంభించారు.

First Published Nov 9, 2019, 1:05 PM IST | Last Updated Nov 9, 2019, 1:28 PM IST

ఇంద్రకీలాద్రిపై ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి పగడాల మాలధారణ చేసి ప్రత్యేకపూజలు నిర్వహించి భవానీ దీక్షలను ప్రారంభించారు. మహామండపంలోని ఆరవ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈవో సురేష్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీభక్తులు ఇంద్రకిలాద్రికి భారీగా చేరుకుంటున్నారు.