నాయకత్వ లోపం వల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి
టీవీ లలో చూస్తుంటే చాల బాధవేస్తుంది.
టీవీ లలో చూస్తుంటే చాల బాధవేస్తుంది. రాష్ట్రంలోకాని ,దేశంలోకాని ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపు లేక ,అవగాహన లేక ఈలాంటి పరిస్థితికి నెట్టారు అని మీడియా సమావేశంలో అయ్యన్న పాత్రుడు అన్నారు..