video news : యూటర్న్ తీసుకుంటుంటే...అనుకోకుండా...
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు కంచికచర్ల మండలం దోనబండ వద్ద యుటర్న్ తీసుకుంటున్న టిప్పర్ని ఢీ కొట్టింది.
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు కంచికచర్ల మండలం దోనబండ వద్ద యుటర్న్ తీసుకుంటున్న టిప్పర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం గొల్లపూడి లోని ఆంధ్ర హాస్పిటల్ కి తరలించారు.