Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేది వెళ్లి తిరిగి వస్తుండగా....


తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో ఇన్నోవా కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది.


తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో ఇన్నోవా కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతర్వేది లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని తిరిగి అప్పనపల్లి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్వల్పగాయాలతో భక్తులు బయటపడ్డారు. స్థానికుల సహకారంతో 108 వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు

Video Top Stories