Capital Crisis : 13వ రోజుకు చేరుకున్న మహాధర్నా

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని రైతులు చేస్తున్న ధర్నా 13వ రోజుకు చేరుకుంది.

First Published Dec 30, 2019, 5:00 PM IST | Last Updated Dec 30, 2019, 5:00 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని రైతులు చేస్తున్న ధర్నా 13వ రోజుకు చేరుకుంది.  రాజధానిని అమరావతిలోనే ఉంచాలని రాజధాని చుట్టుపక్కల 29 గ్రామాల
రైతులు ఆందోళన చేస్తున్నారు. వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న ఈ రైతులకు వివిధ రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి.