రాజధాని తరలిపోతుందన్న మనస్థాపం.. గుండెపోటుతో యువరైతు మృతి...
నెక్కల్లు గ్రామానికి చెందిన, రాజధాని రైతు ఆలూరి ఫణీంద్ర (33) రాజధాని తరలి పోతుందనే ఆవేదనతో, బాధతో ఈరోజు ఉదయం నెక్కల్లు గ్రామంలో గుండెపోటుతో మరణించాడు.
నెక్కల్లు గ్రామానికి చెందిన, రాజధాని రైతు ఆలూరి ఫణీంద్ర (33) రాజధాని తరలి పోతుందనే ఆవేదనతో, బాధతో ఈరోజు ఉదయం నెక్కల్లు గ్రామంలో గుండెపోటుతో మరణించాడు. అతనికి, అతని కుటుంబానికి రాజధాని రైతులు,రైతు కూలీలు సంతాపాన్ని తెలియజేశారు