video news : సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంగళవారం విజయవాడ కనకదుర్గ వారధి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శాండ్ మార్చ్ నిర్వహించారు. అయితే శాండ్ మార్చ్ కి అనుమతి లేకపోవడంతో పోలీసులు సీపీఐ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.