సూపర్ స్టార్ కృష్ణ మృతి ... బుర్రిపాలెం వాసుల ఘన నివాళి

గుంటూరు : మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు ఘట్టమనేని కృష్ఱ మృతితో ఇరు తెలుగురాష్ట్రాల్లో విషాదం నెలకొంది. 

First Published Nov 15, 2022, 12:18 PM IST | Last Updated Nov 15, 2022, 12:18 PM IST

గుంటూరు : మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు ఘట్టమనేని కృష్ఱ మృతితో ఇరు తెలుగురాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు అటు కృష్ణ పుట్టిపెరిగిన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది. ఎంతెత్తుకు ఎదిగినా పుట్టిపెరిగిన గ్రామాన్ని మాత్రం కృష్ణ మరిచిపోలేదని... గ్రామాభివృద్దికి ఎంతో కృషి చేసారని బుర్రిపాలెం వాసులు గుర్తుచేసారు. బుర్రిపాలెంలోని కృష్ణ నివాసంవద్ద ఆయన ఫోటోకు పూలమాలవేసి గ్రామస్తులు నివాళి అర్పించారు. గ్రామానికి అండగా నిలిచిన కృష్ణ మృతి తమనెంతో బాధిస్తోందని బుర్రిపాలెం వాసులు తెలిపారు.