Asianet News TeluguAsianet News Telugu

తనిఖీల పేరుతో బయటి వ్యక్తులను తెచ్చారు... సంగం డెయిరీ యాజమాన్యం

సంగం డైరీ వ్యవహారం లో కొత్త వివాదం చోటుచేసుకుంది . 

First Published May 7, 2021, 10:52 AM IST | Last Updated May 7, 2021, 10:52 AM IST

సంగం డైరీ వ్యవహారం లో కొత్త వివాదం చోటుచేసుకుంది .డైరీ కీలక డేటా ఉండే సర్వర్ల ను ఆపరేట్ చేసే విషయం లో యాజమాన్యం అభ్యన్తరం వ్యక్తం చేస్తుంది . కోర్ట్ పోలీసులకే అనుమతి ఇచ్చిందని...ప్రైవేటు వ్యక్తులతో డేటా చౌర్యం జరిగొచ్చు అంటున్న సంగం ప్రతినిధులు.