Asianet News TeluguAsianet News Telugu

మందు కోసం క్యూలో చెప్పులతో రిజర్వేషన్.. మందుబాబులా మజాకా..

ఏపీలో సోమవారం నుండి మద్యం అమ్మకాలు మొదలవ్వడంతో వైన్ షాపుల ముందు జనాలు క్యూ కట్టారు.

ఏపీలో సోమవారం నుండి మద్యం అమ్మకాలు మొదలవ్వడంతో వైన్ షాపుల ముందు జనాలు క్యూ కట్టారు. విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల బాధ్యత గల మందుబాబులు... క్యూలో నిలబడి ఎండలో ఎండకుండా.. తమవంతుగా చెప్పులు పెట్టి మరీ క్యూ పాటిస్తున్నారు.