లాంచీ మునక: క్షతగాత్రులను పరామర్శించిన వైెయస్ జగన్ (వీడియో)
గోదావరి నదిలో పాపికొండల వద్ద పడవ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆస్పత్రిలో సిఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా కూడా వీక్షించారు.