Video news : టీడీపీకి లిమిటెడ్ కంపెనీకి పెద్ద తేడా లేదు
BJYM నేత విష్ణు వర్ధన్ రెడ్డి వైకాపా, టీడీపీల మీద విరుచుకుపడ్డారు. వైకాపా ప్రభుత్వం రాత్రికి రాత్రి ఉన్నతాధికారులను బదిలీ చేసి బాధ పెడుతోందన్నారు. టిడిపి కి లిమిటెడ్ కంపెనీ కి పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. త్రిపుర లో కాంగ్రెస్ నుంచి, రాష్ట్రంలో టిడిపి నుంచి బీజేపీలోకి వలసలు సాగుతున్నాయన్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో...