పుచ్చకాయలు కనిపించగానే.. కరోనాను మరిచిపోయారు.. ఎక్కడంటే...
విశాఖ పట్నం, కంచరపాలెంలో బీజేపీ కార్యకర్తలు పుచ్చకాయలు పంపిణీ చేశారు.
విశాఖ పట్నం, కంచరపాలెంలో బీజేపీ కార్యకర్తలు పుచ్చకాయలు పంపిణీ చేశారు. విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సామాజిక దూరం, కరోనావైరస్ మరిచిపోయి పుచ్చకాయలకోసం ఎగబడడడంతో కార్యకర్తలు కోపానికొచ్చారు.