Bio diversity Flyover Accident : కుబ్రాబేగంకు ఏపీ సీఎం జగన్ చేయూత
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి ఆపరేషన్ కోసం సీఎం వైఎస్ జగన్ ముందుకొచ్చాడు. హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూసుకొచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ప్రమాదం అనంతరం కుబ్రా బేగంను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు.