Asianet News TeluguAsianet News Telugu

Video : బండికోసం సొంత పెద్దనాన్ననే హత్య చేసిన కొడుకు

మచిలీపట్నంలోని బైపాస్ రోడ్ లోని ఓ మద్యం దుకాణం ముందు బలరామునిపేటకు చెందిన లక్ష్మణ్ రావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. 

మచిలీపట్నంలోని బైపాస్ రోడ్ లోని ఓ మద్యం దుకాణం ముందు బలరామునిపేటకు చెందిన లక్ష్మణ్ రావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్వయానా తమ్ముడు కొడుకే ఈ హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బైక్ విషయంలో  సోమవారం అర్ధరాత్రి ఇద్దరికి జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.