వైఎస్సార్ విగ్రహం మాయంతో అట్టుడుకుతున్న జొన్నలగడ్డ... తగ్గేదేలే అంటున్న వైసిపి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో గత రెండు రోజులుగా వాడీవేడి రాజకీయాలు సాగుతున్నాయి. వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు. పోటీపడి మరీ వారి పార్టీ ప్రతిష్టను పెంచాలని పోరాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జొన్నలగడ్డ గ్రామంలో మాయం చేయడం తీవ్ర ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎక్కడయితే వైఎస్సార్ విగ్రహం మాయమైందో అక్కడే విగ్రహ ఏర్పాటుకు ఇవాళ శంకుస్థాపన చేసారు.     భారీ ర్యాలీతో ఊరేగింపుగా వెళ్లి శంకుస్థాపన చేపట్టారు.
 
First Published Jan 17, 2022, 7:38 PM IST | Last Updated Jan 17, 2022, 7:38 PM IST