Asianet News TeluguAsianet News Telugu
breaking news image

Bheemla Nayak: పవన్ కల్యాణ్ బ్యానర్లతో తీన్మార్ స్టెప్పులు... నూజివీడులో అభిమానుల సంబరాలు


నూజివీడు: ఏపీలో బెనిఫిట్, ఎక్స్ ట్రా షోలు లేవు... టికెట్ల రేట్లు పెంచలేదు... అయినా హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఒక్కటే భీమ్లా నాయక్ సినిమాపై ఏ ప్రభావం పడకుండా చూసింది.


నూజివీడు: ఏపీలో బెనిఫిట్, ఎక్స్ ట్రా షోలు లేవు... టికెట్ల రేట్లు పెంచలేదు... అయినా హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఒక్కటే భీమ్లా నాయక్ సినిమాపై ఏ ప్రభావం పడకుండా చూసింది. ఏపీలోని థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి కొనసాగుతోంది. ఇలా కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని ద్వారకా కాంప్లెక్స్ లో మూడు స్క్రీన్లలో భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శిస్తున్నారు. దీంతో థియేటర్ వద్ద అభిమానులు సందడి నెలకొంది. టపాసులు పేల్చి, పవన్ ప్లెక్సీ చేతబట్టి తీన్మార్ దరువుకు స్టెప్పులేస్తూ భీమ్లా నాయక్ హిట్ టాక్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.