Asianet News TeluguAsianet News Telugu

త్రివర్ణ పతాక వెలుగుల్లో మన గుంటూరు

ఆజాది క అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశమంతా మువ్వన్నెల రంగుల్లో విరాజిల్లుతోంది. 

First Published Aug 13, 2022, 9:34 AM IST | Last Updated Aug 13, 2022, 9:34 AM IST

ఆజాది క అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశమంతా మువ్వన్నెల రంగుల్లో విరాజిల్లుతోంది. ఆ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్య భారతం వరకు దేశమంతా జాతీయ పతాకాలతో రెపరెపలాడుతోంది. మన గుంటూరు నగరం కూడా పూర్తిగా జాతీయ పతాక రంగుల్లో విరాజిల్లుతూ స్వతంత్ర వేడుకలకు సిద్ధమైంది..!