Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు రాజధాని రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు.. అవంతి శ్రీనివాస్..

హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీ మార్చే ఎమ్మెల్యే గంటా అని,  చంద్రబాబు, ఎమ్మెల్యే గంటా రాజకీయ వ్యాపారులని మండిపడ్డారు.

హ్యాండ్ కర్చీఫ్ మార్చినట్టు పార్టీ మార్చే ఎమ్మెల్యే గంటా అని,  చంద్రబాబు, ఎమ్మెల్యే గంటా రాజకీయ వ్యాపారులని మండిపడ్డారు. రెండు నెలలు తెలంగాణాలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం ఎందుకు, రెండు నెలలు ఏ ఘన కార్యం చేసినట్టు అంటూ ప్రశ్నించారు.  ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా పేరు మీరు మర్చిపోవడం మంచిదేఅని నియోజకవర్గ ప్రజలతో చమత్కారం చేశారు. విశాఖకు రాజధాని రాకుండా ఎవ్వరూ ఆపలేరనీ అన్నారు.