విజయవాడలో రోడ్డు ప్రమాదం... ప్లైఓవర్ పై ఆర్టిసి బస్సు, ఆటో ఢీ
విజయవాడ: సోమవారం ఉదయం విజయవాడలోని సింగ్ నగర్ ప్లైఓవర్ పై ఆర్టిసి బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటోతో పాటు బస్సు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ప్లైఓవర్ పై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముందుగా ఆటో డ్రైవర్ ను హాస్పిటల్ కు తరలించారు. అనంతరం వాహనాలకు రోడ్డుపైనుండి పక్కకుజరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.