వృద్ధురాలిపై దాడిచేసి 4లక్షల బంగారం చోరీ...12గంటల్లోనే నిందితులు అరెస్ట్

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో వృద్ధురాలిపై ఇటీవల జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు.   

 

First Published Dec 13, 2020, 3:57 PM IST | Last Updated Dec 13, 2020, 3:57 PM IST

గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో వృద్ధురాలిపై ఇటీవల జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు.   ఎటువంటి ఆధారాలు లేకపోయినా 12గంటల్లో నిందితుడిని అరెస్టు చేసి 4లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.