Asianet News TeluguAsianet News Telugu

దుర్గ గుడి లో భక్తుల పై చైర్మన్ అనుచరుల దౌర్జన్యం

ఇంద్ర కీలాద్రి పై కొలువై ఉన్న అమ్మవారి పై ఎనలేని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శిoచుకుని తిరిగి వెళుతున్న మహిళా భక్తులపై చైర్మన్ కర్నాటి రాంబాబు వారి అనుచరులు దౌర్జన్యం చేశారు.

First Published Sep 30, 2023, 12:35 PM IST | Last Updated Sep 30, 2023, 12:35 PM IST

ఇంద్ర కీలాద్రి పై కొలువై ఉన్న అమ్మవారి పై ఎనలేని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శిoచుకుని తిరిగి వెళుతున్న మహిళా భక్తులపై చైర్మన్ కర్నాటి రాంబాబు వారి అనుచరులు దౌర్జన్యం చేశారు. నడవలేని వృద్ధులు లిఫ్ట్ నంబర్ 4 లో ఎక్కగా ఆ సమయములో క్రిందకి వెళ్ళటానికి వస్తున్న దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు అక్కడకు వచ్చారు.వెంటనే లిఫ్ట్ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో లిఫ్ట్ లో ఉన్న 10 మంది మహిళ లను చేతులు పట్టుకొని బయటకు తోసేసి ఛైర్మన్ మరియు వారి సహచరులు మాత్రమే తీసుకొని వెళ్ళారు.మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీస్ సిబ్బంది వచ్చి 4లిఫ్ట్ లు ఓపెన్ చేయించిఅందరినీ క్రిందకి పంపారు.