Asianet News TeluguAsianet News Telugu

ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన టీడీపీ నేతలు (వీడియో)

మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ను కలిశారు. ఓట్లు తీసివేతతో పాటు పలు అంశాలపై ఎన్నికల ప్రధాన అధికారికి పిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరుడు కట్టిన కార్యకర్తలను వాలంటీర్ లాగా నియమించింది. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు. BLO లు మాత్రమే ఓట్లు పరిశీలించాలని ఎన్నికల ప్రధాన అధికారి ని కోరాము. ఎన్నికల అధికారి విజయానంద్ మా పిర్యాదు పై సానుకూలంగా స్పందించారని, ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ రివిజన్ కోసం ఆదేశాలిచ్చిందని, డిసెంబర్ నెలాఖరువరకు రివిజన్ జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.