టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి... పూర్తిగా ధ్వంసమైన ఇల్లు, వాహనాలు
టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసారు. పట్టాభి ఉన్నదా అంటూ లోపలి వచ్చిన వారు ఇంటిలోని వస్తువులను, వాహనాలను పూర్తిగా ధ్వంసం చేసారు. గంజాయి వ్యవహారంలో పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్ సందర్భంగా దాడి జరిగింది.