Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామంలో దొరబాబుకు ఘనంగా సన్మానం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్నలోహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్నలోహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించి ఆర్మీ అధికారులతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోస్వగ్రామానికి వచ్చిన దొరబాబును గ్రామ పెద్దలు యువత మహిళలు పెద్ద ఎత్తున సన్మానించారు.