Asianet News TeluguAsianet News Telugu

మంత్రి జయరాం కుంభకోణాలపై ఏసీబీ తో విచారణ జరిపించండి

మంత్రి వర్గంలో ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి ఆ మంత్రి పై చర్య తీసుకోవడంలేదు.

మంత్రి వర్గంలో ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి ఆ మంత్రి పై చర్య తీసుకోవడంలేదు.గతం లోమంత్రి చేసిన అవినీతిని బయట పెట్టాను, ఇప్పుడు భూములో చేసిన దందాలు బయట పడుతున్నాయి అని అయ్యన్న పాత్రుడు అన్నారు. 

Video Top Stories