దళిత యువతి రమ్య హత్య... ఎస్సీ కమీషన్ బృందానికి టిడిపి ఫిర్యాదు
అమరావతి: ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దళిత యువతి రమ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం మారిన విషయ తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి వెళ్లడంతో రమ్య హత్యపై విచారణ కోసం ఏర్పాటుచేసిన బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది. ఈ క్రమంలో రమ్య హత్యతో పాటు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఎస్సి కమిషన్ బృందానికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.