Asianet News TeluguAsianet News Telugu

ఊ అంటావా సీఎం ... ఊ ఊ అంటావా సీఎం జగన్ సర్కార్ పై మహిళా ఉద్యోగుల అదిరిపోయే పాట వినండి..!

పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ పై ఉద్యోగులంతా పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. 

పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ పై ఉద్యోగులంతా పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ విషయంలో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్త నిర్వహిస్తున్న ఉద్యోగులు వినూత్నంగా ఊ అంటావా సీఎం, ఊ ఊ అంటావా సీఎం అంటూ పాట  రూపంలో సెటైరికల్ గా నిరసన ఎలా తెలియజేస్తున్నారో చూడండి..!

Video Top Stories