Asianet News TeluguAsianet News Telugu

భారీస్థాయిలో గంజాయి దహనం ... భారతదేశ చరిత్రలోనే తొలిసారి

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయి లో గంజాయి ని మరికాసేపటిలో దహనం చేయనున్న ఏపీ పోలీస్ శాఖ  ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం తో రాష్ట్రం లో గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టిన ఏపీ పోలీస్*  ఈ ఆపరేషన్ లో రాష్ట్రం లోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై ద్వంసం, సాగు పై ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ  అనేక దశాబ్దాలుగా AOB తో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగు పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ
 
Video Top Stories