Asianet News TeluguAsianet News Telugu

video news : ప్రసాదం ఇచ్చి పదిమందిని పొట్టనబెట్టుకున్నాడు

ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో పదిమందిని చంపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 38 యేళ్ల వ్యక్తి 20 నెలల కాలంలో సైనెడ్ ఇచ్చి ఈ హత్యలు చేశాడు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

First Published Nov 6, 2019, 7:01 PM IST | Last Updated Nov 6, 2019, 7:01 PM IST